ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో - నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2) // ఎనలేని // తండ్రి లేని నాకు - పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో - నేనున్నానని అన్నావు (2) కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా (2) // ఎనలేని //İsa, İsa, Dirilmiş, Yüce Mesihsin Gud er god mot meg Bapa Di Sorga Maqtashga Loyiqsan Iso Avrai avrò Като свърша житейския път أفرح أهلل وأرنم دخلت قدس أقداس yạ rb yạ ạlly bḥnạnk طلبت إلى الرب
Song not available - connect to internet to try again?