ఎల్ల వేళలందు - కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్ ఎల్లను నీవే నా కెల్లడల వల్లపడదే వివరింప విమోచకుడా - విమోచన నీవే రక్షకుడు - నా రక్షణ నీవే సృష్టికర్తవు - సహాయము నీవే ఇష్టుడు వీవు - త్రిత్వము నీవే జ్ఞానము నీవే - నా పానము నీవే దానము నీవే - నా గానము నీవే జ్యోతియు నీవే - నా నీతియు నీవే ఆదియు నీవే - నా అంతము నీవే నిత్యుడ నీవే - నా సత్యుండ నీవే స్తోత్రము నీవే - నా నేత్రము నీవేywm mylạdk yạ yswʿ Ry Ray mpiaro lehibe Сүнснийхээ галыг буулгаач Les enfants du Roi Maravillosa historia! Ante Su Presencia ربي أدعوك 몽골 노래 Save, save, save Roi de gloire
Song not available - connect to internet to try again?