ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరుఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా // 2 // అ:ప: యేసయ్యా... నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ అందరు ఉన్నారని అందరు నావారని తలచితిని భ్రమచితిని - చివరికి ఒంటరినైతిని చివరికి ఒంటరినైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా అంధకారములో అంధుడనేనైతిని నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యాLa douceur Благословени потоци Numai odata tu traiesti Derin Bir Sevinç, Sevinç, Sevinç, Sevinç mạl ạlsẖms 1 Единый Царь طهرني يارب ql klmẗ Heer Jesus, kom nsẖkrk yạ fạdynạ
Song not available - connect to internet to try again?