ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా... భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా సాతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా... 2.పర్వతాలు తొలగినా మెట్టలు దద్దరిల్లినా తుఫానులే చెలరేగినా వరదలే ఉప్పొంగినా కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్పుగా నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా...Canta Alleluia Vive Mi Señor Иса'дан башка Milost, láska Tvoje, Pane Их Эзэнээ магтан дуулъя La paix ạ̉whạm Po celý svoj život Dnes v srdci radosť mám Биднийг цуглахад
Song not available - connect to internet to try again?