ఏదీ నీ క్రైస్తవ్యం - ఎక్కడుంది నిజ ప్రేమతత్వం ఏమైంది క్రీస్తు సారూప్యం - పరిశుద్ధ గ్రంథ తాత్పర్యం గుడులలో విచ్చుకుంటున్నాయి విద్వేషాలు పగలు జడలు విప్పి బుసుకొడుతున్నాయి కులమతాల సెగలు శత్రువునే ప్రేమించుమనే బైబిలుబోధ వ్యర్థమా దుష్టుల సయితం క్షమించిన క్రీస్తు ప్రేమ నిరర్థకమా తన శిష్యులకే కాళ్ళుకడిగి తగ్గింపు నేర్పెను గురువు ఘనత కోరితే అహము వీడి తగ్గించుకొమ్మనెను ప్రభువు పదవులకై పోట్లాటలు దైవవాక్యానుసారమా నీ సోదరుడే హెచ్చితే నీ కోర్వలేనితనమాYahweh Любовь пламя Na Ji Kiranka, Ya Mai Cetona Дождь срывает листву مجداً لحبيب قلبي Io ti prego... tʿạl gẖyr ḥyạty ఊహలకందని లోకంలో 跟随主的人无数又无名 Isten báránya
Song not available - connect to internet to try again?