ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా (2) నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే // ఓ క్రైస్తవ // పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా (2) పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా // ఓ క్రైస్తవ // మారిన జీవిత తీరులలో మానక నీప్రభు సేవకురా (2) మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా // ఓ క్రైస్తవ // భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా (2) బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా // ఓ క్రైస్తవ //Wasp edýärin Hudaýy! 耶和华岂有难成的事吗 As vrea Isuse scump sa fiu ca Tine يا قلبي Ближе Žije môj Pán نعظمك - نباركك Спіши до Христа Ես Կգամ Կխոնարհվեմ Ja sa dnes vraciam k Tebe
Song not available - connect to internet to try again?