ఓ ప్రభువా... ఓ ప్రభువా... నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా // ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) // ఓ ప్రభువా //Virrassz még Doxology Коснись его духом святым Hoş Kokulu Bir Sunu Gibi En te thyera Standing on the promises لك قال قلبي Al Que Esta Sentado lys mn ṣʿb ạ̉w ḍyq Биднийг цуглахад
Song not available - connect to internet to try again?