ఓ మానవా నీ పాపం మానవా ' యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా '2' పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము ' పాపములోనే మరణించినచో తప్పదు మరణము '2' ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు ' ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ' ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము' యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును '2' ' ఓ మానవా' ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ' ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ' ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువు యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను ' యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును '2' 'ఓ మానవా 'Meleklerle dans etmek Превознесем ạ̉skn احفظني في رضاك أجهل ما سوف يأتي Хааны суудалд суугч На душе нестерпимая боль يا مخلصي العجيب Gecә Keçdi Оправдавшись верой
Song not available - connect to internet to try again?