ఓరన్న ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న లేరన్న యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించెను ఆదుకొనును // ఓరన్న // పరమును విడచి వచ్చాడన్నా - వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా - పుట్టాడన్నా పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను // ఓరన్న // సిలువలో ప్రాణం పెట్టాడన్నా - పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న - లేచాడన్న మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును // ఓరన్న //بدلت حياتي Kıeli Rýh kútemiz قوة حضورك Вся хвала Тебе Господь ạ̹n zrʿt ạlywm Abba Otče, chcem byť Tvoj Les anges dans nos campagnes Či neviete فين السلام tạ̉ml
Song not available - connect to internet to try again?