కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో సరియైన త్రోవలోకి నడిపించుము నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము ఏమి చేయను ఏలా చేయను తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు నీ పాదములందు ఉండును నాదేవా విన్నవించలేను నిన్ను స్తుతించలేను కట్టబడి చెరసాలలో వున్నాను నా శ్రమలను తీర్చుము నా దేవా ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య జారిపోయాను మనస్సు పగిలియున్నాను శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యాHay vida, hay vida en Jesús Di Seluruh Dunia Mi rialzerai شهداء وقديسين خطيئتي مسمار Всю вечность в объятиях Твоих ạ̉btdy̱ ywmy̱ byk มีพระเยซูอยู่ในใจฉัน Doxology I Sing Praises to Your Name
Song not available - connect to internet to try again?