కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) ఆత్మీయ విజయముతో కొనసాగావా, నీ ప్రభుతో (2) // ఓ యువకుడా // మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) // ఓ యువకుడా // విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) // ఓ యువకుడా // మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) // ఓ యువకుడా // మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) // ఓ యువకుడా //Аз отивам в лагера на врага Psalmul 95 La parola di Dio هاحتمي فيك ياربي ىراازىبىز تەڭىرگە Ýürek nagmasy Дан тыныд куӟёмы Ты для меня самый лучший ٴماسىح ادام بوپ عني قضى
Song not available - connect to internet to try again?