కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా (2) అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2) నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) // కలువరిగిరిలో // దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2) ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) // కలువరిగిరిలో //yạ msyḥnạ mạsẖy mʿạyạ - yạ rạwyny Anakdomba Allah În valea aceasta de suspine Leave Me Astounded My lighthouse msẖtạq ʿlyk ЩЕ ХВАЛЯ СВЯТОТО ТИ ИМЕ Ефеслилер 5:1 xuě shàng jiā shuāng de rì zi
Song not available - connect to internet to try again?