కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) // కల్యాణం // ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా // దేవా రావయ్యా // కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా // దేవా రావయ్యా // బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా // దేవా రావయ్యా //ۉيۉبۉزگۅ باقىت كەلسىن Splendore e maestà Загляните в детские глаза 因我知道你是谁 Dime, pues nunca has oído Sa nu se laude La parte migliore సదాకాలము నీతో నేను Jezus moim hasłem Menda bitta orzu bor
Song not available - connect to internet to try again?