కృపగల దేవ కల్వరి నాధ కొనియాడెదనీ ఘననామము హల్లెలూయా సిలువ సితార నీ చేబూని కలువరి ప్రేమను గానము చేసెద సిలువలో పాపికి రక్షణ గలదని సిలువే నా జీవిత విలువని మహిమతో నీవు విచ్చేయువేళ కడబూర మ్రోగగ నిను సందింతును రెప్పపాటులో మార్పు నొందెదను అక్షయ రూపము నే దాల్తునుOzdóbże się, duszo miła شكلن في Слънце ярко لا تخف فأني معك hạmsẖy fy ṭryq ạlṣlyb ДУШАТА МИ ВЪЗДИГА ТЕБ Вера Надежда Любовь Доверять Víc lásky, víc moci Pred tebou sa vzdám
Song not available - connect to internet to try again?