క్రీస్తు జన్మించే లోకాన అందరికి క్రీస్తు ఉదయించె హృదయాన ఎందరికి క్రిస్‌మస్ తాత అడిగిన ప్రశ్న ఇది ఏదీ ఏదీ బదులేది ఆకాశన దూతల స్వరము విని పశువుల పాకలో శిశువును కనుగొని విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు మరి నిజ విశ్వాసము ఏది ఈనాడు తూర్పు దిక్కున చుక్కను కనుగొని ఓర్పున దేవుని ఉప దేశము వికు వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడుALLTHE WAY THERE IS POWER IN THE BLOOD Больше Твоей славы More Love to Thee Podívej se na louky جالعىز سەن ىيىق Despide ahora tu grey Сверхъестественный ạ̉mlk fynạ Canto a Lui
Song not available - connect to internet to try again?