క్రొత్త యేడు మొదలు బెట్టెను - మన బ్రతుకునందుఁ= క్రొత్త మనసు తోడ మీరు - క్రొత్త యేటఁ బ్రభుని నేవఁ - దత్తర పడకుండః జేయు - టుత్తమోత్తమంబుఁ జూడఁ పొందియున్న మేలు లన్నియుఁ - బొంకబు మీఱ - డెందమందు స్మరణ జేయుఁడీ = యిందు మీరు మొదలు బెట్టు - పందెమందుఁ గెల్వవలయు - నందముగను రవినిఁబోలి- నలయకుండ మెలయకుండః మేలు సేయఁ దడ వొనర్పఁగా - మీరెఱుఁగునట్లు - కాలమంత నిరుడు గడ చెఁగా = ప్రాలుమాలి యుండకుండ - జాల మేలు సేయవలయుఁ- జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనతకొఱకుఁ బలము లేని వార మయ్యును - బల మొంద వచ్చుఁ గలిమి మీఱఁ గర్త వాక్కున = నలయకుండ నలగకుండ మోద మొంది - బల మొసంగు సర్వవిధుల - నెలమి మీ రొనర్చుచుండఁ唯有耶稣是避难所 كان يوم سعيد Over all the earth Lord reign in me Онур ве Йюджелик Prince Of Heaven Марҳаматлиси 10,000 Neden اسبق الغضب Ты мой Бог تعليق 1
Song not available - connect to internet to try again?