గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ - నా యేసు నాతోడుండగా // గాడాం // నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను // గాఢాం // ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరియింతు ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు // గాఢం //Gloire au Seigneur Ко'м-ко'к осмон остида Derim Haleluya Hospodin nedá ti viac Ирж буй Хаандаа Suntem străini pe-acest pământ Вышел я на новую дорогу ساڭا ئېيتىمەن رەھمەت O Christ, j'ai vu ton agonie وسط الكون
Song not available - connect to internet to try again?