గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడదూ - నా యేసు నాతోడుండగా నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలములా నిన్ను స్మరియింతు ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములుPassione per il cielo Божиите синове مفيش غيرة قۇتقارۋشىم باحبك عشان جروح الصليب Возьми мою руку Chisʋs ma! pim ʋlla yʋno Čo si učinil Blessed be the Lord Ancient of days
Song not available - connect to internet to try again?