గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) // గీతం // చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు // గీతం // వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి // గీతం // అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి // గీతం // గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి // గీతం //Am auzit de o ţară Ya alumbra la luz de Cristo ผู้ที่ทรงไถ่ไว้ของพระเจ้า tʿlyq 1 Io ritornerò İsa'nın İsmi Yücelsin lạ ạ̉mlk sẖyyaⁿ̉ạ اغفر لهم ای ساکنان این جهان أولاد النور دول يا بختهم
Song not available - connect to internet to try again?