చెలరేగే తుఫానులో - పర్వత చరియలలో చెలరేగే తరంగాలలో - పయనించే స్నేహితా జడియకు వెనుదీయకూ నీ గమ్యం చేరుకో - నీ గమ్యం చేరుకో ఆరని మంటలు నీ బ్రతుకంతా ప్రభు వెరుగును నీ వ్యధ అంతా క్రీస్తేసే నీ జీవనదాతై నీతోడై ప్రభు నిలుచునుగా - నిలుచునుగా పలుమారులుగా తొట్రిల్లియుంటివి పరికించుము నీ జీవితము కరములు చాచి నిను రమ్మనిన ప్రేమమూర్తిని చేరుమయ్యా - చేరుమయ్యాՀիսուս Դու Ես Իմ Հերոսը Я не один на земном пути ฉันเป็นใคร Рано Христу отдай себя Сизи тəбрик едирик, хејир-дуа дилəрик فرحان أنا بالمسيح Иешуа II mjd ʿẓym Kumthak Nino Hungsuok rwʿẗ ḥbk
Song not available - connect to internet to try again?