జయమునిచ్చు దేవునికి - కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం హల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం (2) నీతి కరముచే - తాకి నడుపును (2) దేవుడే మా బలం - దేనికి భయపడం (2) IIజయముII అద్భుత దేవుడు - సృష్టికారకుడు (2) యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2) IIజయముII నిజమైన దేవుడు - సత్యవంతుడు (2) కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2) IIజయముII22۔زابۇر Speriamo in te Воздаем Тебе всю славу تحت الشمس Nous te couronnons Rondine e ruggine Le Seigneur est au milieu de toi whạʿysẖ lk 有一天 There Is Sunshine In My Soul
Song not available - connect to internet to try again?