జీవనదిని నా హృదయములో -ప్రవహింప జేయుమయా హల్లెలూయా హల్లెలూయా-హల్లెలూయా ఆమేన్ శరీర క్రియలన్నియు-నాలో నశియింప జేయుమయా ఎండిన ఎముకలన్నియు- తిరిగి జీవింప జేయుమయా కృంగిన సమయములో - నీ కృప దయచేయుమయా బలహీన సమయములో - నీ బలము ప్రసాదించుము ఆత్మీయ వరములతో - నన్ను అభిషేకం చేయుమయాقُلغُتدا wtrkt ʿmry ymḍy О Севгин Pokánie čiňme Ej, niejedną jeszcze łezką Бог присъствува всъде Ти мене знаєш Вот прошли тысячелетья Più bianco della neve Bekliyorum Seni
Song not available - connect to internet to try again?