జీవితం శాశ్వతం అని తలచేవు నీ జీవితం శాశ్వతం అని భ్రమసేవు కాదు కాదు అది క్షణికం లేదు లేదు ఇక సమయం తెలియదు నీకు నీ మరణ దినము తెలియునా దాని నీ అంతము నీ దేహం మట్టిలో కలిసిపోవు నీ ఆత్మతో గమ్యం చేరిపోవు ఎంతకాలం లోకముపై మమకారం ఇంకెంత కాలం యేసంటే నిర్లక్షం సర్వలోకము నీవు సంపాదించుకొన్న యేసయ్య లేని జీవితమే నీదైనా .... జీవితం వ్యర్ధం అనిగ్రహించి నీ జీవితం యేసుకే అర్పించు లేదు లేదు ఇక సమయం ఇదే ఇదే తరుణంనీవుంటే నాకు చాలు యేసయ్యా ṣrkẖẗ mn ạlʿmq Я верю Господь в Твоё воскресенье 我的歌 Dieu super fort إللى بيقدر يغفر هو Jesús veraz Amigo جايين بأمرك LOOKINGTHIS WAY 复兴的时刻已经来到
Song not available - connect to internet to try again?