జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే - నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) // జ్యోతి // నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2) // జ్యోతి // నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2) // జ్యోతి // నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2) త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2) // జ్యోతి //Тебе возвеличимо Aku Percaya Domnul m-a găsit, povara mi-a luat Город Dejó tu majestad Я Раб, Шимди Есенликле ولد اليوم طفل لبنان Mon âme éclate d'allégresse tsbyḥ bṣwty̱ yʿlạlk
Song not available - connect to internet to try again?