తల్లి తండ్రి ఎవరు మరచినా మరువని నా యేసయ్య రక్త గాయాలతో నేనుండగా ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా ఆదరణ కర్త యేసయ్య ప్రత్యేక్ష మాయెనాకై వస్త్ర హీనుడై నేనుండగా దారిద్రతతో అలమటించగా ఆదరణ కర్త యేసయ్య సంతోష వస్త్రమాయెగా పేదరికముతో నేనుండగా ఆత్మీయ కరువుతో అలమటించగా ఆధరణకర్త యేసయ్య ఐశ్వర్య మొసగినాకుİsa, İsa, hem Tanrı, hem İnsan لما يسوع يسكن في القلب ạ̉sbḥk lạ̉nk kẖlqtny Tu Nous As Sauvés Я намалюю Сърце на Поклонник 古老的穹苍 Unknown Посмотри на этот мир неужели это взрыв Len Ty sám, náš Pán
Song not available - connect to internet to try again?