తెల్లగ తెలవారకముందే - తొలి కోడి కూయకముందే లేచినాడే యేసుదేవుడు సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు ఈ గుడిని పడగొట్టమన్నాడే మూడు రోజుల్లో లేపుతానన్నాడే తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే మాట తప్పనివాడు చేసి చూపినాడే స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే యేసు దేహానికి పూయాలని తలచినారే తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారేYo Rabbim, Sen meni shamimni yoqasan مقتُّ الحضيض ạ̉rạk bạlạ̹ymạn 弟兄放飞一只白鸽 Daj, nech sa nám dobre darí Ylistäkäämme Ylkäämme 好时光 Там где Ты Слава Каждый день я иду к Тебе
Song not available - connect to internet to try again?