తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ - మల్లెకన్న తెల్లనైనది (2) నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) // తేనెకన్న // ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో (2) అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును (2) // తేనెకన్న // నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా (2) ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును (2) // తేనెకన్న //Құтқарушым Kelj föl, én kedvesem Все в Тебе Бог David Phunglai Ah Ыйык, ыйык, чөгөлөп турам Salutul Hristos a inviat Douce clarté yạ kẖạlq ạlạ̉kwạn Небесная страна Topinishda shovqin qilganga
Song not available - connect to internet to try again?