తోడు లేరని కుమిలిపోకు యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2) ఓహో సోదరా యేసే నీ గురి (2) // తోడు // ఆదరణ లేక అల్లాడిపోకు శోధన వేదనలో కృంగిపోకు (2) ఆదరించే వాడే యేసు అల్లాడిపోకు ఓ సోదరా (2) // ఓహో సోదరా // విడువడు యేసు ఎడబాయడెన్నడు అనుక్షణము నిన్ను కాపాడును (2) ఆయన మీదనే భారము మోపు ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) // ఓహో సోదరా //إني أرى نفسي تغوص Қанчалар Буюк Tichá noc 我相信会有一天 Ereq' girbala gi Господь мой пастырь Leeu van Juda Un día caminé en soledad Kristus vstal zmŕtvych Ja śpiewam Panu
Song not available - connect to internet to try again?