నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేక పొతే నెనసలే లేనయా బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినది నేను కలిగియున్నవన్ని నీ కృపా దానమే నీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావుАмьд үг yǒu yī tiān Be still and know that I am God yạ mạmạ ạ̉nạ ṣạdq İbrahim'den Musa'ya لذتي القصوى Слава и почест Otče svetiel, ďakujeme Salige visshet, Jesus er min Kózimdi ashshy Táńirim
Song not available - connect to internet to try again?