దావీదు వలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 // క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ // 2 //تعليق 5 La Tua parola ʿlmny C'est toi, Jésus Иисус Мессия Иса'нън Адънъ Seigneur, ta grâce m'appelle Ми за мир لم تر عين إلهًا غيرك Suenen las campanas todas
Song not available - connect to internet to try again?