దినమెల్ల నేపాడినా కీర్తించినా - నీ ఋణము నే తీర్చగలనా కొకుయాడి పాడి, నీసాక్షిగా - ఇలలో జీవించనా, ఇలలో జీవించన గాయపడిన సమయమున మంచి సమరయుకులా, నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళ్లలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిను విడువనూ ఎడభాయినకునా... నా... యేసయ్యా నాబలహీనతయందు నా శిలువను మోస్తు - నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగేతైదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము... నేను... పొందాలనీ.yạ lly mạ smʿtsẖ Desidero lodare أنت بتحبني Yere Kapanır هللويا أنت نور العالم عشت سنين Viaţa-mi era tristă fără bucurii Аллилуйя, аллилуйя Ей Гел, Месих, Имануел Ó, ty prežiadúce ráno
Song not available - connect to internet to try again?