దివ్యాత్మ దిగిరమ్ము మాత్నీకరించుము మా జీవితాక్ను దివ్యాత్మ దిగిరమ్మ నూత్నీకరించుము మా జీవితాక్ను ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ // దివ్య // పై గదిలో భయముతో ఉన్న శిష్యులవలె భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము దిగ్యాక్ను బలముతో లేపిన సర్వశక్తుడా మ్ము కూడా నీ శక్తితో లేపగరావా యుద్దాకుకి సిద్దపరచు సైన్యాధికారా నీ శక్తితో మమ్ము అభిషేకించు ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ // దివ్య // పేతురు నీడ రోగులను స్వస్థపరచగా పాలు వస్త్రం దుష్టశక్తులను పారద్రోలగా అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమలో కుమ్మరించు పరలోక దివ్య అగ్నికు ఏసుక్రీస్తు చేసిన అద్భుతకార్యములను చేయ అంతకంటె గొప్పగ చేయ అభిషేకించు // దివ్య //Kime Ben Güveneyim Anchor رفعة إيدينا في محضرك Бурхан биднийг өршөөн үзээд Verím, že uvidím جەلكەنشى Wa Ke Wajen Allah, Wa Zai Bauta Shi Mi-e-atât de dor Амэн, амэн, Бог любоўю ёсьць Tinggallah dalam Yesus
Song not available - connect to internet to try again?