దేవాతిదేవుడు, మహోపకారుడు మహాత్యము గల మహరాజు రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు, ఆయన కృప నిరంతరముండును // దేవాతి // సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము // 2 // ఉత్తమ దేవుని నామములో // 2 // ఆ... ఆ... // దేవాతి // యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే // 2 // నీదు క్రియలు ఘనమైనవి // 2 // ఆ..ఆ...ఆ... // దేవాతి దేవుడు //Бог моя сила Тебе я пою «Bolsyn!» deseń, álem bolar budan basqa Seniň Sözüň Otče náš III. ạ̉ywẗ yạ syd Вот Агнец Божий Nich łaska będzie z nami شاتتانامىن ۇلى قۇداي جۇرەگىمدە NGAIHMANH, PATHIAN DAWTNAK CU Qınalǵan shaqtarda kúnálardan
Song not available - connect to internet to try again?