దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ హా వినోదు డాపదల స - హాయుడై నన్ బ్రోచును - అభయ - మభయ - మభయ మెప్పు - డానంద - మానంద - మానంద మౌఁగ // దేవుఁడే // పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ - మభయ - మభయ // దేవుఁడే // దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును ఆ-తావు నందు ప్రజలు మిగుల - ధన్యులై వసింతురపుడు అభయ - మభయ - మభయ // దేవుఁడే // రాజ్యముల్ కంపించిన భూ - రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యె¬వావైరి-బూని సంహరించును అభయ - మభయ - మభయ // దేవుఁడే // విల్లు విఱచు నాయన తెగ - బల్లెము నఱకు నాయన చెల్లచెదరు జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే అభయ- మభయ - మభయ // దేవుఁడే //เรากราบนมัสการ Down At Your Feet Guds ord som en klippe Эй бачаҳои ширин tʿbt fqlt ạ̉ʿwd wéi zhǔ shì qīn rén مقتُّ الحضيض swf ạ̉dkẖl ạ̉bwạbk نعلن قوة قوة قوة دم يسوع dnst qlby ʿạsẖ ạlạmsyḥ
Song not available - connect to internet to try again?