దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి // దేవుని // ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు // తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ... ఆ... (2) // ఎల్లప్పుడు //El Olam ياحمامة نوح Allaha izzət verin gözəl nəğmələr ilə Sıynamyn men elim úshin dāng wǒ jiāng sǐ zài láng de kǒu بتحب إيه فيَّ Dlaczego cię przygniata ciężar Campioni ʿm bykbr bṭnhạ Vreau langa Dumnezeu
Song not available - connect to internet to try again?