నడుపుము దేవుని సన్నిధిలో నిరతము నిందారహితుడవై శక్తిమంతుడు నిత్య జీవుడు విడువడు నిన్నెప్పుడు నడిచెను హనోకు చిరకాలమాయనతో నిలిచెను అలనాడు దేవునికి ప్రియుడై సాగను దేవునితో వినయంబుగా చరితంబున మిగిలే అమరుండై నడిచెను అబ్రహాము విడిపించుట తోడనే విడిచెను సర్వం నిలిచెను నిరతము తనయుని బలినివ్వ వెనుకాడలేదు విశ్వాసులకెల్ల జనకుండుОстановись подумай над собой I am trusting Thee mydly АЛЕЛУЯ Šiel kadiaľ ja chodím О как стыдно дни те вспомнить Sublime gracia - Mi Salvador me rescató I Rest In God Alone Przecudnie piękny świecie Jitřní záře
Song not available - connect to internet to try again?