నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) // నా కోసమా // నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో... నీ పాదాలలో... నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) // నా కోసమా // నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై... నీ శరీరముపై... నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) // నా కోసమా //Кудайга келген бактылуу كل الناس بتتغير Jésus demeure rgẖm ạlqywd Муборак Худованд Кьор гьоркемини гьорюйор أحبنا إلهنا యెహోవా నా కాపరి నాకు లేమి లేదు lạ̉nk ly ʿzft ạllyl يسوع المسيح
Song not available - connect to internet to try again?