నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చినా రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు // నా // ఒక క్షణ సమయములో నశియించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతో నే జీవించుటకై // నా // ఈ దినము నే పాడుట నీవలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నేపాడెదన్ దేవా నా యందు వశియించుము // నా // లోకపు పాపములో నేపాపిగా జీవించితిని శుద్దా హృదయమిచ్చావు దేవా నీయందే జీవించుటకై // నా // ఆపద దినములలో నా ప్రభువుని తలంచితివి దేవా నీదయతోడనే నాదా ఆశీర్వాదం నొందితిని // నా //Ты сотворишь чудеса Non temere Gesù stai cambiandomi ạ̉ryd qlbạaⁿ عظيم يا الله Айтингчи бу бола ким Domov večný je mojej cesty cieľ Через горы глубже всех морей مهما بعدت أنا بدي
Song not available - connect to internet to try again?