నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చినా రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు ఒక క్షణ సమయములో నశియించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతో నే జీవించుటకై ఈ దినము నే పాడుట నీవలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నేపాడెదన్ దేవా నా యందు వశియించుము లోకపు పాపములో నేపాపిగా జీవించితిని శుద్దా హృదయమిచ్చావు దేవా నీయందే జీవించుటకై ఆపద దినములలో నా ప్రభువుని తలంచితివి దేవా నీదయతోడనే నాదా ఆశీర్వాదం నొందితినిạlsmạ nwr mn nwr Раб Беним Гюджюм Танръ Кузусу Измени меня, сердце моё обнови Víťazstvo mám Бог любит малых воробьев قازاقستاننىڭ جەرىنە Ей Йерушалим wǒ yī shēng zuì dà de shì Quand le vol de la tempête
Song not available - connect to internet to try again?