నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) // నాతో // నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) // నీవు పలికితే // నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) // నీవు పలికితే // నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో నాకు వెలుగిచ్చేది (2) // నీవు పలికితే //برخیز، بگذار Portami a Te Bientôt Jésus Iyerusalim ʿạysẖyn wạlwʿd byḥmynạ Coşku İle, Sevinç İle, Rab'be Yaklaşın Pelastuskutsu rjạʾ nfsy wḥdh Qudratim Xudo مين غيرك
Song not available - connect to internet to try again?