నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ... నీ దరికి నడిపించు నావా - నా జీవనావ // నాలోని // నిను నేను ఈ జగానా కొనియాడనా అనువైన పాట పాడి వినుతింపగా (2) నీ పద సేవ చేయగ దేవా ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ... // నాలోని // నా హృదయ ఆలయాన నివసింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2) పావన నామా - జీవన ధామా నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా... // నాలోని //Kamar Ruwa Ya Kan Sauko Keď si vyjdeš НУЖДАЯ СЕ ОТ ТЕБ Магтаал хөөрөг Qualcosa per te وساننا، القىش بئزدىن تەڭىرگە rby rạʿy wslạmy До ревности любит Дух ʿlm qlby yạ syd ạlḥyạẗ
Song not available - connect to internet to try again?