నిండు మనస్సుతో నిన్నే కొలిచేము దేవా రెండు కనులలో నిన్నే నిలుపుకొంటినయ్య పండు వెన్నెలే నాకు నీ కరుణ కాంతి నీ నీతి వాక్యమునే పాటింతునయ్య నీ అడుగు జాడలలో పయనింతునయ్య నీ ఘనతనే జగతిని కీర్తింతునయ్య నీ శరణ దాసులమయ్య పాలింప రావయ్య పరి పక్వమైన మా పాపల నెల్ల బాపి గురిలేని మా బ్రతుకున వెలుగు బాట చూపి పరిశుద్ధమైన నీ మోఓమార్గ మందు నిలపి దరిచేర్చి సంరక్షించు నా పాలిదైవమాРукопожатье человека с Богом Әйса Сақайтқучимсән Lasciati andare a Lui Aqui estas Царю мій, Пане мій Во мне мир как река Құдай балаларды сүйеді أزلي أبدي kl ywm kl ṣbḥ rḥmh ktẖyrạaⁿ ạ̹rḥmny̱ - mwsyqy
Song not available - connect to internet to try again?