నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) // నిత్యము // అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) // రాజా // జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) // రాజా // మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) // రాజా //Серые громады Gridiamo al Signore Richte den blick nur auf Jesus Քամու Պես Երկնքից يا يسوع يا ابن الله Pôjdem za Ježišom Asal Yesus Jua Tuhan Hidupku О Боже помоги Слава Тебе sddt ạldyn
Song not available - connect to internet to try again?