నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2 నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2 నీ సన్నిధిలో - నా హృదయమును నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2 నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2إلهي يسوعي qiū tiān yòu zhì Иса Месихим Йюдже Куртаръджъ fy̱ wsṭ hmwm ạlḥyạẗ Ci sei Tu Cares Chorus أجراس أجراس Pieseň spievať túžim أنا ليك Alǵıs Saǵan
Song not available - connect to internet to try again?