నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా // నిను చూసే // కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా // నిను చూసే // అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) కోపతాపములు దూరపరచయ్యా అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా // నిను చూసే //Менда яша Раббим Исо مەن باقاتتىمىن، كوڭىلدىمىن Stojíme pred tvárou Верю и не верю Masihning sevgisin Io canto Ya Kasih yang Merangkulku Dios de pactos Ман то абад ором гардам Միայն Քեզի Նայեմ
Song not available - connect to internet to try again?