నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా // నిబ్బరం // పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము // హల్లెలూయా // మునుపటి కంటెను - అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము // హల్లెలూయా // మా అంగలార్పును - నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం // హల్లెలూయా //День Різдва Цена дружбы Astăzi Doamne euTe rog să intri Il mio splendore yạ ạ̉rḍ lfy Czoło twe smutki mroczą Осмонинг очилсин Naplň ma milosťou Дайте руки Утром солнышко проснулось
Song not available - connect to internet to try again?