నీ ప్రేమయే నాకు చాలు - నీతోడు నాకుంటే చాలు నా జీవితాన - ఒంటరి పయనాన - నీ నీడలో నన్ను నడిపించుమా (2) యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.. (2) నీ ప్రేమతోను, నీ వాక్కుతోను - నిత్యము నన్ను నింపుమయ్యా నీ ఆత్మతోను, నీ సత్యముతోను - నిత్యము నను కాపాడుమయ్యా నీ సేవలో నీ సన్నిధిలో - నీ మాటలో నీ బాటలో - నిత్యము నను నడిపించుమయ్యా IIయేసయ్యాII నువు లేక నేను జీవించలేను - నీ రాకకై వేచియున్న నీవులేని నన్ను ఊహించలేను - నాలోన నివసించుమన్న నా ఊహలో నీ రూపమే - నా ధ్యాసలో నీ ధ్యానమే - నీ రూపులో మార్చెనయ్యా IIయేసయ్యాIIБур'дайъм Сенин ичин امسك يدي Cuore a cuore في ليلة تألقت Fie-ne inima plină عمري ما شفت في يوم О'нун Адъ Раб Allah benim yoldaşım, canım, yoldaşım في نعمة الآب الغني Yesus Saja Kawanku Musafir
Song not available - connect to internet to try again?