నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా నీ దీవెన - నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా నన్ను ప్రేమించి - నన్నాధరించి నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి నీ దీవెన - నాకు చాలయ్యా ఓ కరుణామయా కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన నీ రాకడకు - గుర్తులుగా వున్నడి నీసువార్తను - నే చాటెదను ఓ కరుణామయాDove vai? Я у ног Твоих Иисус Buyuk Xudo تأمل 1 الكتاب المقدس БОГ Е ТУК Теңир Улуу Valoarea me nu sta-n averi Statornicia este-un Har Jehovah o, mba mihainoa!
Song not available - connect to internet to try again?