నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవీవు యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా (2) మనం తీర్మానించెదమిప్పుడే మన నోట వంచన లేకుండా (2) మరుగైన పాపములన్నిటిన్ హృదయమునుండి తొలగించెదం (2) // నీవెన్నాళ్ళు // మారు మనస్సు పొందెదమిప్పుడే జీవిత మోసములనుండి (2) పరిశుధ్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడెదం (2) // నీవెన్నాళ్ళు // నేను నా ఇంటివారలము యెహోవానే సేవించెదము (2) నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో (2) // నీవెన్నాళ్ళు //Vreau Doamne vreau să învăţ Chodzić wciąż z Panem Рəббим Ешит Сəсими ەشتەڭەدەن قورىقپاڭدار Yahweh Шохларнинг Шохи Исо Масих Prehltnuty ykfyny rby ạbqy bqrbk قلت عيني هاتبقى عليك Tuhan, Datang Segera
Song not available - connect to internet to try again?