నే సాగెద యేసునితో - నాజీవిత కాలమంతా యేసుతో నడిచెద - యేసుతో గడిపెద పరమున చేరెగ నేవెళ్ళెదా- హనోకు వలె సాగెదా వెనుక శత్రువు వెంటాడినను - ముందు సముద్రము ఎదురొచ్చినా మోషెవలె సాగెదా లోకపు శ్రమలు నన్నెదిరించినా - కటినులు రాళ్ళతో హింసించినా స్తెఫను వలె సాగెదా తల్లి మరచిన తండ్రి విడచిన-బంధువులే నను వెలివేసిన బలవంతుడితో సాగెద బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే - క్రీస్తుకు హతసాక్షిగా మారెదా పౌలు వలె సాగెదాألقي حملي على يسوع ᠡᠵᠡᠨ ᠦ ᠲᠦᠯᠦᠭᠡ Dýcham Времена года JESUS IS MINE! Son bambin Ştiu bine că a Domnului YA RAB AKLIMDA SEN VARSIN Зажигает верба свечи روح زورهن ببيتهن
Song not available - connect to internet to try again?